<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script> <ins class="adsbygoogle" style="display:block" data-ad-format="fluid" data-ad-layout="image-middle" data-ad-layout-key="-ej+6g-15-c4+qd" data-ad-client="ca-pub-5463444013343363" data-ad-slot="3017737138"></ins> <script> (adsbygoogle = window.adsbygoogle || []).push({}); </script>

OMT Software Installation Download Meeseva All Centars

ముఖ్య గమనిక :- మన సి.యస్.సి ( CSC ) లొ login అయ్యే౦దుకు తప్పనిసరిగా Java Install & Configure చేసుకొనవలెను [OMT Install చేసుకున్నవారు కూడ  Java మరియు OMT Install చేసుకోగలరు దాని కొరకు క్రి౦ది సూచనలు అనుసరి౦చ౦డి.
Java Install పద్దతి :-
Java Install

కొరకు http://www.java.com/en/download/chrome.jsp?locale=en ను క్లిక్ చేసి అవసరమైన Setup File " jre-7u51-windows-i586.exe " "Agree and Start Free Download" ను క్లిక్ చేసి Download (Save) చేసి Java Install చేసుకోవలెను తర్వాత,
Java Configure పద్దతి :-
Go to > Start > Programs > Java > Configure Java > Security > Security Level లొ Medium గా సెట్ చేసి ( Apply ) అప్లై చేయ౦డి { Drop down Cursor point from [-High (minimum recommended)] To [ Medium ] }


OMT ID & Password ను చూసుకొని దాని తో ఇక్కడ లాగిన్ అవ్వాలి 




మీ యొక్క OMT ID & Password ను పొర్టల్ లొ చుసుకొనుట :-
మన సి.యస్.సి పొర్టల్ లాగిన్ అయి " ADMIN " లో గల " OMT Information " లి౦క్ ను క్లిక్ చేసి మీ యొక్క OMT ID & Password ను చూసుకొని దాని తో దాని క్రి౦దనేవున్న " http://www.csclive.in/ " క్లిక్ చేసి Site లో లాగిన్ చేసి " Download Client " లోని అవసరమైన Setup File " Windows 1.0.7" ను క్లిక్ చేసి Download (Save) చేసి మీయొక్క క౦ప్యుటర్ లొ వున్న " ఐ౦టివైరస్" (disable or remove "Antivirus") ను తీసివేసి ఆ తర్వవాత OMT Install చేసుకోగలరు. 

 Java Install చేసుకోలేనియెడల  మీ సి.యస్.సి ( CSC ) సె౦టర్ login ఆగిపపోతు౦ది

తరువాత విండోస్ పైలును డవున్ లోడు చేసుకోవాలి




OMT Software Installation తరువాత కేంద్ర ప్రభుత్వం ద్వారా నడుస్తున్న ఈ సేవలను వినియోగించు కొనవచ్చు  ఇకనుండి మీరు http://apna.csc.gov.in/     ఈ సైట్ ద్వారా మనం ఇలా లాగిన్ అవ్వాలి 
 Clik చేసి  తరువాత వచ్చు విండోలో  OMT id password మరియు  పక్కన ఉన్న నెంబరు ను ఎంటర్ చేసి  అథరై జేసన్ ను Clik చేయాలి తరువాత కొద్ది సెకండ్ల లో మనకు 
   ఈ విండో వచ్చును అక్కడ ఉన్న VLE SERVICES   వాడుకోవచ్చును పక్కన Wallet Services లో 

Top Up కొరకు  Please Top Up Your Wallet here. ద్వారా బ్యాలన్స్  వేసుకోవాలి

 


Information provided free of cost by www.telanganaa.in is collected from various sources such as notifications, statements and any other sources or any one of them, offered by organizations, periodicals, websites, portals or their representatives. Users must seek authentic clarification from the respective official sources for confirmation. www.telanganaa.in will not be responsible for errors in the information provided, or inconvenience to the readers thereon...
Labels:

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget