Duplicate Pattadar / New Pattadar Pass Book Application in Meeseva All India Govt Jobs,Aadhar,Ration,Voter id,RTA,EC,Land Records,Results TsTelangana.com

Breaking

Post Top Ad

Tuesday, February 11, 2014

Duplicate Pattadar / New Pattadar Pass Book Application in Meeseva

pattadar pass book application in meeseva

new pattadar pass book services

E-pattadar pass book
 
పట్టాదారు పాసుపుస్తకం కొరకు  మీసేవ లో  దరఖస్తు చేసుకోవచ్చును  వివరాలు

పట్టాదారు పాసు పుస్తకం పోయిన వారు దరఖస్తు చేసుకోవచ్చును
భూమి కొనుగోలు చేసిన వారు  దరఖస్తు చేసుకోవచ్చును
బందువులకు  భూమి దానం చేసినవారు  దరఖస్తు చేసుకోవచ్చును
పాసు బుక్కు ఇప్పటి వరకు లేనివారు దరఖస్తు చేసుకోవచ్చును
దరఖాస్తు  చేసుకోవాలంటే 
రిజిస్టర్  దస్తావేజులు మరియు కొన్నవారి ఫోటో  ,అమ్మినవరి  ఫహని నకల్  కొన్నవారి  సంతకం మరియు దరఖాస్తు ఫారం  తో మీసేవ లో దరఖాస్తు  చేసుకోవలెను 
Application rs/-  1.00
meeseva    rs/-  35.00
postal       rs/- 100.00


 
Duplicate Pattadar Pass Book Service (Tahsildar)

Replacement and Duplicate Pattadar Passbook services launched in Mee Seva

The Government of Andhra Pradesh has decided to issue pattadar passbooks and title deeds to farmers through Mee Seva Centers in the state

 
Post a Comment

Post Bottom Ad

Pages